
Are you new to industrial automation and want to understand how Distributed Control Systems (DCS) work at the hardware level? This course is designed specifically for beginners who wish to explore the real-world layout and functioning of DCS components.
In this course, you will learn:
How signals flow from field instruments to junction boxes and marshalling cabinets
The role and structure of the system cabinet and its components
How input/output (IO) modules connect with the DCS processor
The working of IO cards, communication buses, and L2 switches
The layout and function of the network cabinet
Basic understanding of DCS cabinet wiring and signal mapping
This course is ideal for:
Freshers and engineering students
Electrical and instrumentation technicians
Electricians working in industrial environments
Automation engineers entering the world of DCS
No prior experience with DCS is required. All you need is curiosity and interest in control systems. Learn everything step-by-step with clear explanations, practical visuals, and real-time references.
__________________________________________________________________________________________
డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్ ట్రైనింగ్ - బేసిక్స్ ఫర్ బిగినర్స్
ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లోకి కొత్తగా వచ్చేవారికి, డిసిఎస్ ఎలా పనిచేస్తుందో హార్డ్‌వేర్ లెవెల్ లో అర్థం చేసుకోవాలనుకునే వారికి ఈ కోర్స్ ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఈ కోర్స్ లో మీరు నేర్చుకోబోయే టాపిక్స్:
ఫీల్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ నుండి జంక్షన్ బాక్స్, మార్షలింగ్ క్యాబినెట్ వరకు సిగ్నల్ ఫ్లో
సిస్టమ్ క్యాబినెట్ లో ఉన్న భాగాలు మరియు వాటి ఫంక్షన్లు
ఇన్‌పుట్ / అవుట్‌పుట్ (ఐఓ) మాడ్యూళ్స్ ఎలా డిసిఎస్ ప్రాసెసర్ కు కనెక్ట్ అవుతాయో
ఐఓ కార్డ్స్, కమ్యూనికేషన్ బస్సులు, మరియు L2 స్విచ్ వర్కింగ్
నెట్‌వర్క్ క్యాబినెట్ లో లేఅవుట్ మరియు ఫంక్షనాలిటీ
డిసిఎస్ క్యాబినెట్ వైరింగ్ మరియు సిగ్నల్ మ్యాపింగ్ పై ప్రాథమిక అవగాహన
ఈ కోర్స్ ఎవరికి ఉపయోగపడుతుంది:
ఫ్రెషర్స్ మరియు ఇంజినీరింగ్ స్టూడెంట్స్
ఎలక్ట్రికల్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్లు
ఇండస్ట్రియల్ సెక్టార్ లో పనిచేసే ఎలక్ట్రిషియన్లు
డిసిఎస్ లోకి అడుగుపెడుతున్న ఆటోమేషన్ ఇంజినీర్లు
డిసిఎస్ పై ముందుగానే ఎలాంటి అనుభవం అవసరం లేదు. కేవలం ఇంటరెస్ట్ మరియు కంట్రోల్ సిస్టమ్స్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు. ప్రతి టాపిక్ క్లియర్ గా, ప్రాక్టికల్ విజువల్స్ మరియు రియల్ టైమ్ లేఅవుట్ తో ఈ కోర్స్ లో వివరించబడుతుంది.