Udemy
    •  
    •  
    •  
    •  
    •  
    •  
    •  
    •  
Turn what you know into an opportunity and reach millions around the world.
Learn More
Your cart is empty.
Keep shopping
Advanced Bug Bounty in telugu
Rating: 5.0 out of 5(2 ratings)
7 students

Advanced Bug Bounty in telugu

Bug Bounty Hunting
Created byPranay root
Last updated 4/2025
Telugu

What you'll learn

  • Bug Bounty Hunting మౌలిక అంశాలు
  • వర్చువల్ బాక్స్ ద్వారా Kali Linux మరియు Parrot OS లను ఇన్‌స్టాల్ చేయడం
  • Burpsuite, Nessus వంటి టూల్స్ ను సెట్‌అప్ చేయడం
  • డైరెక్టరీ మరియు సబ్‌డొమెయిన్ ఎన్యూమరేషన్ విధానాలు
  • Hidden Parameters మరియు Endpoints కనుగొనడం
  • XSS, SQL Injection, Command Injection వంటి కీలక vulnerabilities ను గుర్తించడం
  • Broken Access Control, IDOR వంటి Broken Access vulnerabilities ని విశ్లేషించడం
  • Sensitive Data Exposure, Security Misconfigurations వంటి Web App vulnerabilities ను అర్థం చేసుకోవడం
  • File Inclusion, CSRF, SSRF, SSTI వంటి అడ్వాన్స్డ్ లోపాలను గుర్తించడం
  • ప్రొఫెషనల్ Bug Bounty రిపోర్ట్ తయారు చేయడం
  • ఆటోమేషన్ టూల్స్ ఉపయోగించి Bug Bounty వేగంగా చేయడం
  • రియల్ టైమ్ బగ్ బౌంటీ కేస్ స్టడీస్

Course content

10 sections • 31 lectures • 8h 9m total length
  • Introduction4:30
  • Bug Bounty programs7:07
  • Legal Considerations3:10
  • Platforms and Registrations49:17

Requirements

  • ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి
  • కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉండాలి
  • ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు (Basic Computer Skills)
  • ప్రాథమికంగా నెట్‌వర్కింగ్ మరియు వెబ్ అప్లికేషన్స్ గురించి అవగాహన ఉంటే మంచిది (అది తప్పనిసరి కాదు)
  • నేర్చుకునే మక్కువ మరియు కష్టపడే సిద్ధత

Description

సైబర్ ప్రపంచాన్ని గమనించండి - బగ్ బౌంటీ ద్వారా మీ ప్రతిభను వెలికితీయండి
ఈ కోర్సు ద్వారా మీరు Bug Bounty Hunting ప్రపంచంలో మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి అవసరమైన అన్ని మౌలిక అంశాలను మరియు ప్రాక్టికల్ నైపుణ్యాలను నేర్చుకుంటారు. Bug Bounty అంటే ఏంటి? అది ఎలా పని చేస్తుంది? ఎక్కడి నుండి ప్రారంభించాలి? లాంటి ప్రశ్నలకు క్లియర్ సమాధానాలు ఈ కోర్సులో లభిస్తాయి.

ముందుగా, మీ స్వంత Ethical Hacking Lab ఎలా సెట్ చేయాలో, Virtual Box లో Kali Linux మరియు Parrot OS ఎలా ఇన్‌స్టాల్ చేయాలో నేర్చుకుంటారు. తర్వాత, Burpsuite, Nessus వంటి ప్రముఖ టూల్స్ యొక్క ఇన్‌స్టాలేషన్ మరియు కన్ఫిగరేషన్ ప్రక్రియలను డీటెయిల్ గా కవర్ చేస్తాము.

రియల్ టైమ్ లో వెబ్ అప్లికేషన్ ల లో ఉండే Directory Enumeration, Hidden Parameters Enumeration వంటి టెక్నిక్స్ ని ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు. అలాగే, HTML Injection, XSS, Command Injection, SQL Injection వంటి టాప్ వల్నరబిలిటీస్ ను డీప్ గా అర్థం చేసుకుంటారు. Broken Access Control, IDOR, Security Misconfigurations, Sensitive Data Exposure వంటి వెబ్ అప్లికేషన్ లోపాలను గుర్తించే టెక్నిక్స్ మరియు రిపోర్టింగ్ పద్ధతులు కూడా చర్చిస్తాము.

కొనసాగిస్తూ, Advanced Vulnerabilities అయిన File Inclusion, CSRF, SSRF, SSTI లను కనుగొనడం మరియు మేనేజ్ చేయడం ఎలా అనే అంశాలు కవర్ అవుతాయి. చివరికి, ప్రొఫెషనల్ రిపోర్ట్ తయారీ, బగ్ బౌంటీ కోసం ఉపయోగించే ఆటోమేషన్ టూల్స్ గురించి వివరించబడుతుంది.

ఈ కోర్సు పూర్తిచేసిన తరువాత, మీరు స్వతంత్రంగా బగ్ బౌంటీ హంటింగ్ ప్రారంభించడానికి పూర్తిగా సిద్ధంగా ఉంటారు. అలాగే, మీరు Ethical Hacker గా కెరీర్ ప్రారంభించడానికి గట్టి పునాది ఏర్పడుతుంది.

మీరు నిజమైన హ్యాకింగ్ ప్రాక్టికల్ అనుభవం పొందాలనుకుంటున్నారా? ఈ కోర్సు మీ కోసం!

Who this course is for:

  • Ethical Hacking మరియు Bug Bounty ప్రారంభించాలనుకునే నూతనులు
  • Cybersecurity రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే విద్యార్థులు
  • Freelance Bug Bounty Hunting చేయాలనుకునే వారు
  • వెబ్ డెవలపర్లు తమ అప్లికేషన్స్ లో లోపాలను తెలుసుకోవాలనుకునే వారు
  • సైబర్ సెక్యూరిటీ లో Practical Knowledge పొందాలనుకునే ఎవరిఅయినా